టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో BSFలో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!

0

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సరిహద్దు భద్రతా దళం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలివే…

భర్తీ చేయనున్న ఖాళీలు: 281

పోస్టుల వివరాలు: జూమాస్టర్‌, డ్రైవర్‌, వర్క్‌షాప్‌ విభాగాల్లో ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు

అర్హులు: పదో తరగతి, ఇంటర్‌ పాసవ్వాలి. ఎస్‌ఐ ఇంజిన్‌ డ్రైవర్‌ పోస్టులకు మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 22 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 20, 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here