బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

0

43 వేల మద్యం షాపులు అని ట్వీట్ పెట్టావ్ ఏంటి చిన్న మెదడు చితికిందా? లేక పైనుంచి జారీ అరికాల్లోకి వచ్చేసిందా అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.. మద్యం షాపుకి బెల్ట్ షాపుకి మధ్య తేడా తెలియని తేడా గాడిలా మారిపోయావేంటి శకుని విజయసాయిరెడ్డి మామా, తుగ్లక్ జగన్ టార్చర్ ఆ లెవెల్లో ఉందా అని ప్రశ్నించారు బుద్దా

శకుని మామా నిన్ను చూస్తుంటే జాలేస్తోంది . చెప్పుకోవడానికి మీ తుగ్లక్ చేసిన మంచి పని ఒక్కటి కూడా లేకపోవడంతో నీకు మతిభ్రమించిందని ఆరోపించారు బుద్దా.

స్మశానాలకి రంగులు వేసుకున్నావు పాపం అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు హయాంలో రద్దు చేసిన బెల్టు షాపులు మీ తుగ్లక్ మళ్లీ రద్దు చేసాడా? వాహ్హ్ సూపర్ అని ఎద్దేవా చేశారు.