బన్నీ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూజా హెగ్దె…

బన్నీ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూజా హెగ్దె...

0

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిగా కొనసాగుతోంది పూజా హెగ్దె… ఈ ముద్దుగుమ్మ తొలుత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా హిట్ అవ్వలేదు… ఆతర్వాత డీజేతో మంచి హిట్ కొట్టింది… ఈ చిత్రం తర్వాత వరుస చిత్రాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది…

తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టైలీస్ స్టార్ బన్నీ అభిమాలను హర్ట్ చేసింది… రీసెంట్ గా ఆమె అరవింద సమేత సినిమా గురించి ట్వీట్ చేసింది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొగుడ్తలతో ముంచేసింది… తారక్ తన ఎనర్జీకి మ్యాచ్ చేయగలిగే రేంజ్ లో ఉంటాడని అతనితో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చింది పూజా…

దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.. వరుస ప్లాఫ్ తో ఉన్న పూజాకు డీజేతో బన్ని బ్రేక్ ఇచ్చాడని అలావైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బన్నీగురించి చెప్పకుండా ఎన్టీఆర్ బెటర్అన్నట్లుగా ఆమె మాట్లాడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.. మరి ఈ విషయంపై పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here