బన్నీ వాచ్ చూశారా దీని గురించి తెలిస్తే మతిపోతుంది

బన్నీ వాచ్ చూశారా దీని గురించి తెలిస్తే మతిపోతుంది

0

అలవైకుంఠపురంలో సినిమా గురించి బన్నీ అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు.. అలాగే బన్నీ సినిమా గురించి ఏ అప్ డేట్ వచ్చినా చూస్తున్నారు.. అయితే మాటల మాంత్రికుడు కూడా ఈ షూటింగ్ స్పీడుగా ఫినిష్ చేస్తున్నారు.. ప్రస్తుతం విదేశాల్లో ఓ పాటను అలాగే కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. అయితే సినిమాలో బన్నీ లుక్ తో పాటు చేతికి ఉన్న వాచ్ కూడా అభిమానులని ఇప్పుడు ఆలోచనలో పడేసింది.

అయితే త్రివిక్రమ్ సినిమా అంటే ప్రతీ వస్తువుకి ఓ లెక్క ఉంటుంది. మరి చేతికి పెట్టుకున్న వాచ్ కి బన్నీకి ఏమైనా సంథింగ్ సంథింగ్ ఉందా అనే చర్చ అభిమానులకు కలుగుతోంది, ఇక ఓ సినిమా లుక్ ని మళ్లీ సినిమాలో బన్నీ చూపించడు, కాని ఇఫ్పుడు బన్నీ హెయిర్ స్టైల్ కూడా పాతగా అనిపిస్తోంది.

ఇక బన్నీకి సంబంధించిన ప్రతీ పోస్టర్లో ఆవాచ్ హైలెట్ అవుతోంది .. అయితే బన్నీవాచ్ కి సినిమాలో సీన్స్ కి లింగ్ ఉంటుంది అనే చర్చ అభిమానులు అప్పుడే స్టార్ట్ అయిపోయింది…కచ్చితంగా ఏదో లింక్ ఉంది అంటున్నారు అభిమానులు మరి మీరు గమనించారా.