కేబినెట్ ప్రారంభం రాజధానిపై కీలక నిర్ణయం…

కేబినెట్ ప్రారంభం రాజధానిపై కీలక నిర్ణయం...

0

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది … ఈ సమావేశంలో మూడు రాజధానులపై కీలక నిర్ణయం తీసుకోనుంది జగన్ సర్కార్… మూడు రాజధానులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ కొనసాగనుంది….

ఈ సమావేశం తర్వాత కొద్దిరోజులుగా ఉత్కంఠకు దారి తీస్తున్న రాజధానిపై క్లారిటీ ఇవ్వనుంది సర్కార్… దీంతో సర్కార్ ప్రకటన ఎలా ఉంటుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు… మరో వైపు అమరావతి ప్రజలు రాజధాని మార్చోద్దంటూ రైతులు రోడ్డుపై భైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు….

ఈ నిరసనలకు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది… కొద్దిసేపటిక్రితం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు…