చంద్రబాబు బిగ్ షాక్ మరో టీడీపీ ఫైర్ బ్రాండ్ పై కేసు నమోదు

చంద్రబాబు బిగ్ షాక్ మరో టీడీపీ ఫైర్ బ్రాండ్ పై కేసు నమోదు

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గతంలో తమ్ముళ్లు చేసిన అక్రమాలపై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది… వాటన్నింటిని ఒక్కొక్కటి బటకు తీస్తోంది. అందులో భాగంగానే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసులు నమోదు చేశారు అధికారు..

తాజాగా ఆదే పార్టీకి చెందిన గన్నవరం ఎమెల్యే ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీపై కూడా తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు… ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగపట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణల్లో వంశీపై కేసు నమోదు అయింది…

మొన్నటి ఎన్నికల సమయంలో పేదల ఇల్లపట్టాల పంపిణీ విషయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసంహారావు ఆరోపించారు… ఈమేరకు ఆయన హనుమాన్ జంక్షలో పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు…