హైదరాబాద్ లో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. బాలికకు రక్తస్రావం కావడంతో అసలు విషయాన్ని తల్లి గుర్తించింది....

Flash- కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో  ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో బలగాలు ద్రాగడ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి...

ఫ్లాష్..ఫ్లాష్- నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు

టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో...

ఫ్లాష్- డ్రగ్స్ కేసు..ఆర్యన్ ఖాన్ కు మరోసారి చుక్కెదురు

ముంబయిలోని క్రూయిజ్​ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం అతడు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది ముంబయి...

Flash- సిరియాలో జంట పేలుళ్లు కలకలం..13 మంది మృతి

సిరియాలో భారీ పేలుడు సంభవించింది. రాజధాని దమాస్కస్​లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భద్రతా దళాలే లక్ష్యంగా దుండగులు...

Breaking news- తెలంగాణలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం..ముఠా అరెస్ట్

తెలంగాణ: నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, జ్ఞానసాగర్,...

రాయికి బదులు కిడ్నీ తొలగించిన డాక్టర్..ఎక్కడో తెలుసా?

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రి వైద్యుడు చేసిన తప్పునకు..వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. వైద్యుని తప్పిదం వల్లే రోగి చనిపోయాడని నిర్ధారించి శస్త్రచికిత్సకు అయిన మొత్తం డబ్బులను వడ్డీ సహా తిరిగి చెల్లించాలని...

తిరుమలలో కొండచిలువ కలకలం (వీడియో)

ఏపీ: తిరుమలలో కొండచిలువ కలకలం సృష్టించింది. పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుండగా ఈ కొండచిలువ కనపడింది. ఇది సుమారు 32 అడుగులు ఉంటుందని తెలుస్తుంది. కొండచిలువ...

ఫ్లాష్..ఫ్లాష్- నేపాల్ విలవిల..21 మంది మృతి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్​ చిగురుటాకులా వణికిపోతోంది. వానలు కారణంగా కొండ చరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Flash- సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో ఒక్కసారిగా రోగులు ఆందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో రోగులు పరుగులు తీశారు. మొదటి అంతస్తులో విద్యుత్ ప్యానెల్ బోర్డు షార్ట్ సర్క్యూట్...