చంద్రబాబునాయుడు అపద్దాలపై దిమ్మతిరిగే పురాతన కథ చెప్పిన వైసీపీ

చంద్రబాబునాయుడు అపద్దాలపై దిమ్మతిరిగే పురాతన కథ చెప్పిన వైసీపీ

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆసక్తికరమైన పురాతన కథను చెప్పారు…. అధ్యక్షా ఘోర రాక్షసుడు పరమ శివుడు కోసం తపస్సు చేస్తుంటాడు అధ్యక్షా… రాక్షసుడి తపస్సు చూసి పరమ శివుడు దర్శనం ఇస్తాడు అధ్యక్షా…

దర్శనం ఇచ్చి ఆ రాక్షసుడిని అడుగుతాడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెబుతాడు… నేను తపస్సు చేస్తున్నాను కానీ మీరు వస్తారని అనుకోలేదు ఒక 5నిమిషాలు టైం ఇవ్వండి ఈలోపు ఆలోచించుకుంటానని శివున్ని కోరుతాడు అధ్యక్షా …. సరే 5 నిమిషాలు ఉందికదా అని వేయిట్ చేస్తుంటాడు శివుడు అధ్యక్షా… ఈలోపు కొంతమంది దేవతలు వచ్చి అతను ఘోరమైటువటి రాక్షసుడు అతనికి దయచేసి ఎటుంవటి వరాలు ఇవ్వకండి ఇస్తేగనుక మీమందరమే కాదు లోకం కూడా ఇబ్బందిపడుతుందని అంటారు అధ్యక్షా…

దీంతో శివుడు ఆలోచిస్తుంటాడు అధ్యక్షా ఈలోపు రాక్షసుడు ఏదో ఒక వరం అడుగుదామని అనుకుంటాడు అధ్యక్షా అయితే ఒక్క సారి ముందు సముద్ర తీరాన ఉన్నటువంటి ఇసుక రేణువులన్ని లెక్కపెట్టుకురమ్మని చెబుతుతాడు… ఎలాగోలా వాటిని లెక్క పెట్టుకువస్తాడు రాక్షసుడు అధ్యక్షా… ఈ సారి చుక్కలను లెక్కపెట్టాలని చెబుతాడు అధ్యక్ష అవికూడా లెక్కపెట్టుకు వస్తాడు రాక్షసుడు అద్యక్షా…

ఏం చేయాలని శివుడు ఆలోచిస్తుంటాడు ఆలోపు ఒక వ్యక్తి వచ్చి శివుడికి ఒక ఐడియా ఇస్తారు… రాక్షసుడు తొందరగా రాకుడదంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అపద్దాలను లెక్క పెట్టుకుని రమ్మని అంటారు…అధ్యక్షా దీంతో ఆ రాక్షసుడు ఇప్పటి ఎప్పటికి రాడు అధ్యక్షా…