కృతిమ వరదలతో తమ ఇంటిని ముంచారు

కృతిమ వరదలతో తమ ఇంటిని ముంచారు

0

విజయవాడలో వచ్చినా వరదలు సహజమైనవి కావ అంటే అవును అనే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాము ఉంటున్న ఇంటిని ముంచెందుకే వైకాపా నేతలు కృతిమ వరదను సృతించారని అన్నారు. తన ఇంటిని ముంచాలనుకు ప్రజల ఇళ్లను కూడా ముంచారు ఆయన విమర్శలు గుప్పించాడు. వరద నీటితో ప్రాజెక్టులను నింపకుండ రాష్ట్ర ప్రభుత్వం జన వాసలను నింపింది అన్నారు.

మంత్రులు తన ఇంటి చుట్టూ హడావిడి చేశారు కానీ ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. కర్ణాటక రక్షణ గోడను తక్షణమే నిర్మించాలన్న చంద్రబాబు వరద బాధితులను తక్షణమే ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.