టీడీపీ కంచుకోటలో చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందులు… ఇక ఇక్కడ కష్టమే

టీడీపీ కంచుకోటలో చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందులు... ఇక ఇక్కడ కష్టమే

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ లు తగులుతున్నాయి. 70 ఏళ్ళ వైయస్సులో పార్టీని ముందుండి నడుపుతున్న చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేయకుండా ప్రస్తుతం తమ్ముళ్తు ఎవరికివారే ఎమునా తీరే అన్నట్లే ప్రవర్తిస్తున్నారు..

ముఖ్యంగా అనంతపురం జిల్లాలో టీడీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి… మాజీ ఎమ్మెల్యేలకు మరో టీడీపీ నేతకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం ఏర్పడింది… ఓ దశలో కరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంటున్నారు…

ఈ జిల్లాపై చంద్రబాబు త్వరగా ఫోకస్ చేయకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది… పైగా 14 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 12 గెలుచూకోగా టీడీపీ కేవలం 2 సీట్లను గెలుచుకుంది… టీడీపీ ఆవిర్భవం నాటి నుంచి ఇంత తక్కువ సీట్లను గెలవడం ఇదే తొలిసారి..