సంచలనం ఆ విషయంలో జగన్ ను మనస్పూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

సంచలనం ఆ విషయంలో జగన్ ను మనస్పూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

0

ఎప్పుడు ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల జడివాన కురిపిస్తునే ఉంటారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు….. అయితే ఏదో ఒక సందర్భంలో తన మనసులో మాటను బయట పెడుతుంటారు… అలాంటి సందర్భమే ఇటీవలే జరిగిన పార్టీ సమావేశంలో చోటు చేసుకుంది..

ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డిని మెచ్చకున్నారు… నవరత్నాల్లో పొందుపరిచిన పథకాలు ఎలా ఉన్నప్పటికీ సచివలాయ వాలంటరీ నియామక విషయంలో చంద్రబాబు జగన్ ను మెచ్చకున్నారు.. జగన్ తీసుకున్న నిర్ణయం సహసోపేతమే కాదు వచ్చే ఎన్నికల్లో విజయం చేర్చేదిలా ఉదని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.

మనేకెందుకు రాలేదు ఈ ఆలోచన అని అన్నారట… అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో ఒక లక్షాల నలభైవేల ఉద్యోగాలు కల్పించడం ఒక చరిత్ర అని అన్నారట…