టీడీపీ కంచుకోటలో చంద్రబాబుకు కష్టాలు కంటిన్యూ

టీడీపీ కంచుకోటలో చంద్రబాబుకు కష్టాలు కంటిన్యూ

0

ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడంతో ఎప్పటినుంచో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలు వైసీపీ కంచుకోటగా మారుతున్నాయి… ముఖ్యంగా టీడీపీ ఆవిర్భవం నాటినుంచి కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోటగా వ్యవహరిస్తూ వస్తోంది….

కానీ ఈ ఎన్నికల్లో జగన్ సునామితో టీడీపీ కంచుకోట కొట్టుకుపోయింది…. మెజార్టీ స్థానాలను సాధించి టీడీపీ అడ్డారు వైసీపీ అడ్డాగా మార్చుకుంది…. ఇక పార్టీ అధికారం కోల్సోల్పోవడంతో రాజకీయ ఉద్దండులు సైతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు…

రానున్న రోజుల్లో కూడా తమ్ముళ్లు ఇలానే కంటిన్యూ చేస్తే చంద్రబాబుకు కష్టాలు2024 ఎన్నికల వరకే కాదు అంతకు మించి ఎన్నికల వరకు కష్టాలు కంటిన్యూ అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… మరి చంద్రబాబు నాయుడు ఈ జిల్లాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి…–