కర్ణాటక పాలిటిక్స్ లో అడుగుపెట్టిన చంద్రబాబు సన్నిహితుడు

కర్ణాటక పాలిటిక్స్ లో అడుగుపెట్టిన చంద్రబాబు సన్నిహితుడు

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు గతంలో సీఎం రమేష్ నాయుడు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో రమేష్ బాబుకు హ్యడ్ ఇచ్చి బీజేపీలోకి జంప్ చేశారు…

ఆతర్వాత నుంచి బీజేపీలో కీలకంగా మారారు.. దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు రమేష్ తాజాగా కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు రమేష్.. రాజ్యసభ్యుడు రామమూర్తి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..

ఆయన రాజీనామా చేయడం వెనుక రామేష్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు… గత కొద్దికాలంగా రమేష్ ఇదే పనిలో ఉన్నారు… రామమూర్తి రాజీనామాతో ప్రస్తుతం కాంగ్రెస్ రాజ్యసభ్యుల సంఖ్య 44కు చేరింది…