వాటాల్లో చంద్రబాబుకు గంటాకు మధ్య గొడవలు వచ్చాయా

వాటాల్లో చంద్రబాబుకు గంటాకు మధ్య గొడవలు వచ్చాయా

0

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీ కార్యాలంయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

గతంలో అధికార బలంతో గంటా శ్రీనివాసరావు చేసిన భూ కబ్జాలపై విశాఖ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు…

ఇప్పటివరకు సిట్ నివేదికను విడుదల చేయలేదంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన కుమారుడు నారాలోకేశ్ కు వాటాలు ఉంటాయని అవంతి శ్రీనివాస్ విమర్శించారు.