చంద్రబాబుకు చిరు విషెష్

చంద్రబాబుకు చిరు విషెష్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెష్ చెబుతున్నారు రాష్ట్ర ప్రజలు.. ఇదే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా విషెష్ చెప్పారు… ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…

అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం అని అన్నారు… కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నానని అన్నారు చిరంజీవి… అంతే కాదు గంలో చంద్రబాబు నాయుడుతో దిగిన ఒక ఫోన్ పోస్ట్ చేశారు…

Wishing you a happy 70th Birthday Sir @ncbn Your vision, your hard work, your dedication are exemplary