చంద్రబాబు మూడు రోజులు ఒకే జిల్లాలో పర్యటన ఏం జరుగబోతుంది…

చంద్రబాబు మూడు రోజులు ఒకే జిల్లాలో పర్యటన ఏం జరుగబోతుంది...

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు… ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు… ఈ నెల 6, 7, 8 తేదీల్లో బహిరంగ సభలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు…

6న ఉదయం చంద్రబాబు 8 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు… అక్కడనుంచి రోడ్డు మార్గంలో తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు… ఆ తర్వాత నాలుగు నియోజకవర్గాలకు సంచంధించిన పార్టీనేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు…

ఇక 7, 8 తేదీలలో మిగిలిని 10 నియోజకవర్గాల్లో పార్టీనేతలతో సమావేశాలు నిర్వహిస్తారు ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలపై, దౌర్జన్యాలు, కుట్రలకు ఇబ్బందులకు గురి అవుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు…