చంద్రబాబు ప్లాన్ ఫలిస్తే… జగన్ నెక్ట్ ప్లాన్ అదే…

చంద్రబాబు ప్లాన్ ఫలిస్తే... జగన్ నెక్ట్ ప్లాన్ అదే...

0

మూడు రాజధానులపై చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు… ఆ సమావేశాలు మూడు రోజులు జరుగనున్నారు… నిన్న ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు అలాగే సీఆర్డీఎ బిల్లులు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే…

మరికాసేపట్లో శాసనమండలి ఎదుటకు బిల్లులు రానున్నాయి… వీటిని అడ్డుకుని తీరుతామని టీడీపీ నాయకులు చెబుతున్నారు.. శాసనమండలిలో టీడీపీ బలం ఉన్నందున బిల్లును అడ్డుకుని తీరుతామని అంటున్నారు…

మరోవైపు బిల్లులను అమోదింపజేసేందుకు ప్రభుత్వం గట్టిగ ప్రయత్నిస్తోంది… ఇందుకోసం పెద్దసంఖ్యలో మంత్రలు శాసన మండలిలో హాజరుకానున్నారు… ఒక వేళ శాసన మండలిలో బిల్లు ఆమెదించకపోతే… అర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది…