చంద్రబాబు సన్నిహితుడికి సీఎం జగన్ కీలక పదవి…

చంద్రబాబు సన్నిహితుడికి సీఎం జగన్ కీలక పదవి...

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షన స్టార్ట్ చేసింది… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరినైతే పార్టీ విధేయులని భావిస్తారో, ఎవరైతు టీడీపీ పునాదులని భావిస్తారో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు ట్రై చేస్తోంది… ఇప్పటికే అలాంటివారికి వైసీపీ అధిష్టానం గేలం వేసి ఫ్యాన్ కిందకు చేర్చుకుంది…

ఇక ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుకు కూడా వైసీపీ గేలం వేసినట్లు వార్తలు వస్తున్నాయి…. ఎప్పటినుంచో కాలువు…. చంద్రబాబు నాయుడుకు రైట్ హ్యాండ్ గా ఉంటున్నారు… జిల్లాలో కాలువకు మంచి పట్టు ఉంది…

ఆయన్ను వైసీపీలో చేర్చుకునేందుకు ట్రై చేస్తోందని వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఇదే విషయమై ఒక మంత్రి కూడా రంగంలోకి దిగారట… బీసీ వర్గానికి చెందిన బలమైన నేత కాలువ శ్రీనివాసులు ఆయన్ను వైసీపీ చేర్చుకుంటే పరిటాల వర్గాన్ని దెబ్బకొట్టొచ్చని భావిస్తోందట.. అంతేకాదు కాలువ వైసీపీలో చేరితే నామినేటెడ్ పదవి కూడా ఆఫర్ చేసిందట వైసీపీ.