జగన్ కు దిమ్మతిరిగే పరిక్ష పెట్టిన చంద్రబాబు

జగన్ కు దిమ్మతిరిగే పరిక్ష పెట్టిన చంద్రబాబు

0

ఇటీవలే పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు గ్రామ సచివలాయం కోసం రాసిన పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉద్యోగం కోసం రాత్రీ పగలు కష్టపడి చదివిన వారికి ఉద్యోగం రాలేదని ఆయన ఆరోపించారు… గతంలో ఏపీపీఎస్సీలొ ఎన్నడూ ఇంత అద్వానంగా పని చేయలేదని అన్నారు..

అవుట్ సోర్స్ సిబ్బందికి ముందుగా ప్రశ్న పత్రం ఎలా లీక్ అయిందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు… ఇటీవలే రాసిన పరిక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మళ్లీ పరీక్ష జరిగతే జగన్ కు ఇది పెద్ద పరిక్షే అని అంటున్నారు.