జగన్ కు చంద్రబాబు భారీ హెచ్చరికలు…

జగన్ కు చంద్రబాబు భారీ హెచ్చరికలు...

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు భారీ హెచ్చరికలు పంపారు… జగన్ తన మంత్రులను అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు… ప్రజలకు అన్యాయం చేసే వారి గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తానని చంద్రబాబు అన్నారు…

ప్రజల భూములను వైసీపీ నాయకులు అక్రమంగా లాక్కున్నారని అన్నారు… దళితులతో ఓట్లు వేయించుకున్న జగన్ వారిని మోసం చేశారని అన్నారు… వారందరికీ తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు… అక్రమంగా తమ నేతలపై ప్రైవేట్ కేసులు పెట్టిస్తోందని అన్నారు…

పేదప్రజలకు ఇల్ల పట్టాలు ఇస్తే నేరం ఎలా అవుతుందని అన్నారు… అలాగే వైసీపీ నాయకులు జాతీయ జెండాకు వైసీపీ రంగులు వేయడం ఏంటని ప్రశ్నించారు… దీనికి జగన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు…