జగన్ కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్…

జగన్ కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్...

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో మట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందని మండిపడ్డారు…

రాష్ట్రంలో పోలీసుల యంత్రాంగం ఆల్ ఇండియా సర్వేసెస్ మొత్తం వైసీపీ ప్రభుత్వానికి లొంగిపోయిందో తనకు అర్థం కావడంలేదని అన్నారు. గతంలోతాను 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశానని కానీ ఇలా ఎప్పుడు జరుగలేదని అన్నారు.

ఒకరిద్దరు ఇలా ఉన్నారు తప్పితే ఇలా రాష్ట్రంలో మొత్తం సరెండర్ అవ్వలేదని అన్నారు… జగన్ ఇష్టం వచ్చినట్లు పాలన చేయమని ప్రజలు ఎన్నుకోలేదని అన్నారు కొంతమంది అధికారులు నాలుగు నెలలుగా పోస్టింగులు ఇవ్వకున్నారని చంద్రబాబు మండిపడ్డారు