ఒకే జిల్లాలో కలిసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న చంద్రబాబుబు జగన్

ఒకే జిల్లాలో కలిసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న చంద్రబాబుబు జగన్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు… ఈ జిల్లాలో జగన్ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు…

ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నెల్లూరులో పర్యటించనున్నారు. సమీక్షల పేరుతో ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు… జగన్ 15వ తేది నెల్లూరుకు వస్తే చంద్రబాబు నాయుడు 14న నెల్లూరుకు చేరుకుంటారు… సమీక్షల పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు…

దీంతో పోలీసులకు ఈ ఇద్దరి నేతల పర్యటనలు సవాల్ గా మారింది… వీరి పర్యటనలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు…. అలాగే ఇరు పార్టీ నేతలు తమతమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చూస్తున్నారు…