చంద్రబాబును మళ్లీ టార్గెట్ చేసిన జేసీ…

చంద్రబాబును మళ్లీ టార్గెట్ చేసిన జేసీ...

0

రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు… తాజాగా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో మూడు రోజులు పర్యటన చేయనున్నారు…

ఈ పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు చేస్తున్నారు… ఈ సమావేశంలో చంద్రబాబును మరోసారి జేసీ టార్గెట్ చేశారు… శాంతి శాంతి అంటూ మమ్మల్ని చంద్రబాబు నాయుడు సంకనాకించారని అన్నారు… శాంతి వచనాలతో చంద్రబాబు నాయుడు మా బుతుకులు నాశనం చేశారని ఆరోపించారు జేసీ

చంద్రబాబు నాయుడులో మార్పు రావావలని శాంతి వచాలు పక్కన పెట్టాలని అన్నారు… ప్రస్తుతం చంద్రబాబు సాధువు జంతువులా ప్రవర్తిస్తున్నారని అన్నారు… గతంలో అనతంపురం జిల్లాలో ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పినా వినలేదని అన్నారు కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల కంటే మన ఎమ్మెల్యేలు 100 శాతం బెటర్ అని అన్నారు…