చరణ్ కు హీరోయిన్ గా సమంత ఫిక్స్….?

చరణ్ కు హీరోయిన్ గా సమంత ఫిక్స్....?

0

అదేంటీ హీరో రామ్ చరణ్ కు సమంత హీరోయిన్ ఏంటీ… ఆర్ ఆర్ ఆర్ లో చెర్రీకి హీరోయిన్ గా అలియా భట్ కదా అని అనుకుంటున్నారా…. అయితే మీరు అనుకుంటున్నట్లు ఆర్ ఆర్ ఆర్ కాదులేండి ఆచార్యలో…

ఈ చిత్రంలో తండ్రితో పాటు చరణ్ 30 నిమిషాల పాటు కీలక పాత్రలో నటించనున్నాడు… 30 నిమిషాలు అంటే ఆ పాత్రకి హీరోయిన్ ఉండాలి ఓ డ్యూయెట్ ఉండాలి అయితే ఇంతకు ముందే రష్మికను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి…

కానీ ఈ వార్తలపై క్లారిటీ రాలేదు… తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది… ఈ పాత్ర కోసం సమంతను ఒప్పించారనే వార్తలు వస్తున్నాయి… వీరిద్దరి కాంబినేషన్ లో రంగస్థలం చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే… ఈ చిత్రం సూపర్ హిట్ అయిన్ సంగతి తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here