చీకటి గురించి మీరు నమ్మలేని 10 విషయాలు

చీకటి గురించి మీరు నమ్మలేని 10 విషయాలు

0

చీకటి అంటే మనకు చాలా భయం వేస్తుంది, దీనికి కారణం మన మెదడులో చీకటిపై ముందు నుంచి ఓ అభద్రతా భయం అనేది కలగడం అనే చెప్పాలి మన మెదడు చీకటిలో ఏదీ గ్రహించలేదు దీంతో అక్కడ ఏముందో మనకు స్పష్టంగా కనిపించకపోవడంతో వాటిని గుర్తుపట్టలేము వెంటనే మన మెదడు ఆ చలన స్ధితి కోల్పోతుంది, ఇది ఒక సైంటిఫిక్ కారనం అయితే మరో కారణం కూడా ఉంది. పూర్వీకుల వల్ల మనం చీకటికి భయపడతాం అది ఎలాగంటే.

పూర్వీకులు అలాగే మన కాలం పరిణామ క్రమం కూడా చీకటిని మనకు భయానికి చిహ్నం చేశాయి అని చెప్పాలి.
మనల్ని చిన్నతనం నుంచి పెద్దలు చీకటిలో బయటకు వెళ్లనివ్వరు, దీంతో మనం చీకటికి భయం అని అలవాటు పడ్డాం.
అలాగే చీకట్లో ఆహరం తిననివ్వరు.
గతంలో చీకట్లో దాడులు జరిగేవి అందుకే చీకటిలో బయటకు పంపేవారు కాదు
చీకటి అనేది మన బ్రెయిన్ ని కూడా మార్చేస్తుంది భయం కలిగించేలా.
అలెన్ మస్ అనే పెద్ద వ్యాపారవేత్త చీకటి అంటే చిన్నతనం నుంచి భయపడ్డాడు, అసలు చీకటి ఎలా వస్తుంది అని తెలుసుకున్నాడు.
చీకటి ఫోటాన్ లేకపోవడం వల్ల వస్తుంది అని తెలుసుకున్నాడు, అప్పటి నుంచి భయపడలేదు, సో చీకటి అంటే ఏదో ఫోబియా కాకుండా సాధారణంగా ఉండాలి అని చెబుతున్నారు శాస్త్ర్రవేత్తలు.