చైనాని ఇరుకున పెట్టిన నోబెల్ గ్ర‌హీత ,న‌మ్మ‌లేని నిజం చెప్పిన శాస్త్ర‌వేత్త‌

చైనాని ఇరుకున పెట్టిన నోబెల్ గ్ర‌హీత ,న‌మ్మ‌లేని నిజం చెప్పిన శాస్త్ర‌వేత్త‌

0

క‌‌రోనా వైర‌స్ ని సృష్టించింది చైనా అని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు అన్నీ దేశాలు చేస్తున్న సంగ‌తి తెలసిందే, చాలా వ‌రకూ అన్నీ దేశాలు ఇదే విమ‌ర్శ చేస్తున్నాయి. ఇక గ‌బ్బిలాల నుంచి ఈ వైర‌స్ వచ్చింది అని చైనా తెలిపింది, కాని దీనిని ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు, తాజాగా జ‌పాన్ నుంచి స‌రికొత్త వాద‌న వ‌చ్చింది.

చైనాలోని వూహాన్ ల్యాబ్ లో పనిచేసి ప్రస్తుతం జపాన్ లో ఉంటున్న గ్రేట్ సైంటిస్టు కీలక వ్యాఖ్య‌లు చేశారు. దీనిని చైనా ల్యాబ్ లో సృష్టించి బ‌య‌ట‌కు వ‌దిలారు అని జ‌పాన్ కు చెందిన
నోబెల్ బహుమతి విజేత.. వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ తసుకు హోంజో కీల‌క కామెంట్లు చేశారు.

ఈ వైర‌స్ వేడి ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతోంది, ఇది అనుమానించ‌ద‌గిన విష‌యం అని తెలిపారు,. శీతల దేశాలైన జర్మనీ స్విట్జర్లాండ్ ను ప్రభావితం చేస్తోందన్నారు. తాను 40 ఏళ్లుగా జంతువులపై ప‌రిశోధ‌న వైర‌స్ ల గురించి చేస్తున్నా, ఇది త‌యారు చేసి వ‌దిలిందే అని అన్నారు..
నేను వుహ‌న్ ల్యాబ్ లో నాలుగు సంవ‌త్స‌రాలు ప‌నిచేశా, వారికి ఫోన్ చేద్దామ‌ని అప్ప‌టి మిత్రుల‌కి కాల్ చేస్తుంటే వారి నెంబ‌ర్ క‌ల‌వ‌డం లేదు అని సంచ‌ల‌న నిజాలు చెప్పారు ఆయ‌న‌.