చిరు జగన్ ల భేటీ వాయిదా…

చిరు జగన్ ల భేటీ వాయిదా...

0

ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు తెలుగుచిత్ర పరిశ్రమకు చెందిన హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు మెగాస్టార్ రామ్ చరణ్ లు ఈ రోజు 11 గంటలకు కీలక భేటీ కావాల్సి ఉంది… కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు భేటీ కాలేకపోయారు…

ఈ నెల 14న హైదరాబాద్ లో చిరంజీవి ఆయన కుమారుడు చరణ్ లోటస్ పాండ్ లో జగన్ ను కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి… కాగా ప్రస్తుతం వీరి కలయిక అనేక అనుమానాలకు కలిగిస్తోంది. త్వరలో వైసీపీలో చేరే విషయమై చర్చించుకునేందుకు వీరు జగన్ తో భేటీ అవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి….

కానీ సైరా సినిమా పై చర్చించుకునే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు… బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సైరా చిత్రం జగన్ చూడాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది…