సీఎం జగన్ కు న్యూ ఇయర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ

సీఎం జగన్ కు న్యూ ఇయర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ

0

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులపై చర్చ జరుగుతోంది… ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు… అందుకే విశాఖకు ఎగ్జక్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూల్ జిల్లాకు జ్యుడీషియల్ క్యాపిటల్ అమరావతికి లెజిస్లెటివ్ క్యాపిల్ ల్లు రావచ్చని చెప్పారు…

దీంతో అందరి దృష్టి ఇప్పుడు విశాఖపై పడింది… ఈ నేపథ్యంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ విశాఖలో క్రికిట్ అకాడమి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది… అందుకు సంబంధించిన భూమిని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి…

అయితే ధోనీ అకాడమి ఏర్పాటు చేస్తానని ముందుకు వస్తే అందుకు సంబంధించిన స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంది… కాగా వైజాగ్ ధోనీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది… అందుకు ఆయన ఇక్క కాడమి ఏర్పాటు చేయాలని చూస్తున్నారట…