చంద్రబాబు ఎఫెక్ట్ వైసీపీ కోల్డ్ వార్

చంద్రబాబు ఎఫెక్ట్ వైసీపీ కోల్డ్ వార్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇటీవలే వందరోజుల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే… ఈ వందరోజుల్లో ఆయన ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు… తాను చేయబోయే కార్యక్రమం కానీ చేస్తున్న కార్యక్రమం గురించి కానీ ఇంతవరకు మీడియాకు తెలియజేయలేదు…

కేవలం మంత్రుల చేత ప్రకటనలు చేయిస్తున్నారు..అందూలోను మంత్రుల్లో బొత్స సత్యనారాణ బాగా ముందు కనిపిస్తారు.. ఆయన సీనియర్ కావడంతో ఆయన ద్వారా జగన్ ప్రకటన చేయిస్తున్నారట… రాజధాని విషయం కాటినుంచి మొదలు పెడితే మొన్న జరిగిన గోదావరి బోటు ప్రమాదం నిన్న జరిగిన కోడెల ఆత్మహత్య వీటన్నింటిల్లోనూ ముందుగా బొత్స స్పందించేవారు..

దీంతో ఆయన ప్రస్తుతం వైసీపీలో నంబర్ 2 ఉన్నారు.. అయితే తాజాగా బొత్స చేస్తున్న కామెంట్స్ వల్ల పార్టీ క్యాడర్ కాస్త దెబ్బతింటోంది… ఇక ఈ విషయాన్ని గుర్తించి జగన్ బొత్స కు తాళం వేయాలని భావించారు సీనియర్ నాయకుడు అయిన విజయసాయిరెడ్డితో వార్నింగ్ ఇప్పించినట్లు వార్తలు వస్తున్నాయి… ఇక నుంచి నోరుపారేసుకుంటే తగిన మూళ్యం చెళ్లించకతప్పదని హెచ్చరించారట.