Flash: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..శిథిలాల కింద ఐదుగురు!

Collapsed five-story building ..

0

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబయిలోని బెహ్రామ్​ నగర్​ ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు సమాచారం.  శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here