తెలంగాణలో కరోనా విజృంభణ..హెల్త్ బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

0

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 97,113 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..3,980 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,439 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే నేడు మ‌ర‌ణాలు కూడా పెరిగాయి. నేడు ముగ్గురు క‌రోనా కాటుకు బలయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కాటుకు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,075 కి చేరింది. అలాగే నేడు క‌రోనా వైర‌స్ నుంచి 2,398 మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 33,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే 1,439 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 38
కొత్తగూడెం 95
జిహెచ్ఎంసి 1439
జగిత్యాల 51
జనగామ 36
జయశంకర్ భూపాలపల్లి 38
జోగులాంబ గద్వాల 40
కామారెడ్డి 49
కరీంనగర్ 92
ఖమ్మం 110
కొమరం భీం ఆసిఫాబాద్ 18
మహబూబ్ నగర్ 94
మహబూబాబాద్ 44
మంచిర్యాల 86
మెదక్ 67
మేడ్చల్ మల్కాజ్ గిరి 344
ములుగు 27
నాగర్ కర్నూల్ 50
నల్లగొండ 88
నారాయణపేట 20
నిర్మల్ 36
నిజామాబాద్ 77
పెద్లపల్లి 99
రాజన్న సిరిసిల్ల 46
రంగారెడ్డి 234
సంగారెడ్డి 95
సిద్దిపేట 82
సూర్యాపేట 75
వికారాబాద్ 60
వనపర్తి 42
వరంగల్ రూరల్ 53
వరంగల్ అర్బన్ 159
యాదాద్రి భువనగిరి 96

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here