Breaking news- టాలీవుడ్ స్టార్ హీరోకు కరోనా

0

నటసింహం నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండగా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలింది. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here