ఏపీలో కరోనా కల్లోలం..10 వేలకు పైగా కేసులు నమోదు..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

Corona upheaval in AP..More than 10 thousand cases registered..District details by district ..

0

ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

రాష్ట్రంలో ఒకేరోజు పది వేలకు పైగా కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 10,057 కరోనా కేసులు

కరోనా రక్కసి 8 మందిని బలి తీసుకుంది.

కరోనా నుంచి కోలుకున్న మరో 1,222 మంది బాధితులు

రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 కరోనా యాక్టివ్‌ కేసులు

రాష్ట్రంలో 24 గంటల్లో 41,713 మందికి కరోనా పరీక్షలు

విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,827 కరోనా కేసులు

చిత్తూరు జిల్లాలో 1,822

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  861

చిత్తూరు         1822

ఈస్ట్ గోదావరి   919

గుంటూరు  943

వైస్సార్ కడప  482

కృష్ణ   332

కర్నూల్  452

నెల్లూరు   698

ప్రకాశం    716

శ్రీకాకుళం 407

విశాఖపట్నం  1827

విజయవాడ   382

వెస్ట్ గోదావరి   216

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here