కరెంట్ కుక్కర్ లో రైస్ తింటున్నారా ముందు ఇది తెలుసుకోండి

కరెంట్ కుక్కర్ లో రైస్ తింటున్నారా ముందు ఇది తెలుసుకోండి

0

కట్టెల పొయ్యలు ఊక పొయ్యలు గొట్టం పొయ్యలు ఇటుక బట్టీ పొయ్యలు పోయాయి,ఇప్పుడు అంతా గ్యాస్ వచ్చేసింది, ఇంకా ఎలక్ట్సికల్ ఇంజెక్షన్ స్టవ్ లు వచ్చేశాయి, జస్ట్ కరెంట్ ఉంటే చాలు ఈజీగా వంట చేస్తున్నారు, గ్యాస్ సమస్య కూడా లేదు, అయితే ఇప్పుడు అన్నం వండాలి అంటే అంతా కుక్కర్ రైస్ వండుతున్నారు, వార్చే అన్నం చాలా క్రితం మానేశారు, ఎసరు లేని అన్నం వండుతున్నారు.

అంతా కుక్కర్ రైస్ కే అలవాటు పడ్డారు, ఇంట్లో కరెంట్ కుక్కర్ లో రైస్ పెట్టడం, కర్రీస్ తెచ్చుకోవడం ఇదే చాలా మంది చేసే పని, ఇక యూత్ అయితే హాస్టల్స్ రూమ్స్ లో ఉండేవారు ఇదే చేస్తున్నారు, ఇలాంటి వేళ కుక్కర్ రైస్ తినద్దు అని చెబుతున్నారు వైద్యులు, చాలా మంది అన్నం, గుడ్డు, హీట్ వాటర్, పప్పు ఇలా అన్నీ రైస్ కుక్కర్ లో పెడుతున్నారు, దీని వల్ల ఆ ఫుడ్ శరీరానికి చేటు చేస్తుంది అంటున్నారు.

రైస్కుక్కర్లో వండడం వల్ల ఆహారం విషంగా మారుతుంది. ఈ రైస్కుక్కర్ తో రైస్ తింటే 25 ఏండ్లకే కాళ్ల నొపులు, నడుం నొప్పి
వస్తాయి, ఇందులో రైస్ తింటే బాగా శరీరానికి హీట్ చేస్తుంది అంటున్నారు నిపుణులు, మీరు ఫ్రెజర్ కుక్కర్ లో రైస్ తిన్నా పర్వాలేదు కాని రైస్ కుక్కర్ ని వాడద్దు అంటున్నారు వైద్యులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here