దానిని గాలికి వదిలేసిన చంద్రబాబు

దానిని గాలికి వదిలేసిన చంద్రబాబు

0

రాష్ట్రానిధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి… కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుందని అన్నారు. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుందని తెలిపారు. కేంద్రం ఇప్పటికే ప్రశంసించిందని అన్నారు. WHO కూడా ఆరా తీస్తోందని విజయసాయిరెడ్డి తెలిపారు..

చంద్రబాబు నాయుడు తానింకా సీఎం అయినట్టు, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రాంతిలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు… సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహుకరించారని అంటున్నారని అన్నారు

విజన్ 2020 పేరుతో డప్పు కొట్టుకున్న చంద్రబాబు రాష్ట్రంలో కనీసం 4-5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉంటే కోవిడ్ నేపథ్యంలో ఎంతో ఊరట దొరికేదిని అన్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సోది తప్ప ఊడబొడిచిందేమీ లేదుని ఆరోపించారు దోచుకునే ఛాన్స్ లేదని మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గాలి కొదిలేశారని ఆరోపించారు