నాగార్జున పొలం లో డెడ్ బాడీ అసలేమైంది..!!

నాగార్జున పొలం లో డెడ్ బాడీ అసలేమైంది..!!

0

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. దీనిపై సోషల్ మీడియా లో కోడై కుస్తుండగా అదెంతవరకు నిజం అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం..న పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. ఈ విషయం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు. ఏడాది క్రితం అతడు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే అతడిది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్న కోణంలో దర్యాప్తు చేయగా ఈ మృతదేహం మిస్టరీ వీడిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.