డిసెంబర్ నెలలో జగన్ ప్రకటించబోయే సంచలన ప్రకటన ఇదే…

0

ప్రస్తుతం ఏపీ రాజధాని విషయం సంచలనంగా మారుతోంది… రాజధానిని షిఫ్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేశారు…

ఆ కమిటీ మేరకే జగన్ రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలే స్పష్టం చేశారు… ఇక నిపుణుల కమిటీ కూడా తమ నివేధికను తాజాగా జగన్ ప్రభుత్వానికి సమర్పించింది… నిపుణులు అన్ని జిల్లాలో పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించారు…

ఇప్పుడు జగన్ ప్రకటన కోసం అందరు ఎదురు చూస్తున్నారు… తాజా విస్వసనీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి ఈ సమావేశంలో జగన్ రాజధాని అంశంపై స్పష్టత ఇస్తారని వార్తలు వస్తున్నాయి… డిసెంబర్ నెలాఖరిలో సమావేశాలు జరుగుతాయి…