టీమిండియా ఘోర ఓటమి..సిరీస్ 2-1తో చేజిక్కించుకున్న సఫారీలు

Defeat of Team India..Safaris who won the series 2-1

0

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. సొంతగడ్డ ఆధిక్యతను నిరూపించుకుంటూ దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here