దేశ వ్యాప్తంగా హై అలర్ట్

దేశ వ్యాప్తంగా హై అలర్ట్

0

దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది… దశాబ్దాల నుంచి వివాదానికి నిలవైన అయోధ్య కేసు అంశంపై మరి కాసేపట్లో సుప్రీం కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది… ఈరోజు 10 గంటల 30 నిమిషాలను తుది తీర్పు ఇవ్వనుంది…

ఈ తీర్పుకోసం దేశం ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది… ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు కేంద్ర పాలితప్రాంతాలకు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేసించింది… సుమారు ఐదుగురు జడ్జీలు జస్టీస్ రంజన్ గోగోయ్, జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే, జస్టిస్ దనుంజయ్, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ అబ్దుల్ సజీర్ లతో కూడిన తీర్పు ఇవ్వనుంది ధర్మాసనం….

40 రోజులుగా ఇరు పక్షాల వాదనలు విన్న దర్మాసనం ఈరోజుల తీర్పు ఇవ్వనుంది… మరి కాసేపట్లో తీర్పు వెలవడనున్న నేపథ్యంలో సుప్రీమ్ కోర్టుకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు…