సాహో దర్శకుడు సుజిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.

సాహో దర్శకుడు సుజిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.

0

షార్ట్ ఫిలిం నుంచి బిగ్గెస్ట్ మూవీ దాకా ఎదిగిన దర్శకుడు సుజిత్ కు సాహో కనక కరెక్ట్ గా క్లిక్ అయి ఉంటే ఎలాంటి అద్బుతాలు జరిగేవో ఊహించుకోవడం కూడా కష్టమే..

ఎందరో సీనియర్ దర్శకులు సైతం కలలుగా భావించే అవకాశాన్ని రోండో సినిమాతోనే కొట్టేసిన సుజిత్ తీరా ఫతితాన్నిచూశాక యాక్టవ్ మోడ్ లోకి వచ్చేశాడు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాహో గురించి తాను పడిన కష్టా వివరించారు సుజిత్.. ఈ ఇంటర్వ్యూలో ఆయన సాహో సినిమాకు వచ్చిన నెగిటివ్ రిమార్క్ పై మాట్లాడకుండా కేవలం రివ్యూపై మాత్రమే ప్రస్తావించాడు..