దిశ చట్టం కీలక పాయిట్లు ఇవే… తప్పని సరి తెలుసుకోవాలి

దిశ చట్టం కీలక పాయిట్లు ఇవే... తప్పని సరి తెలుసుకోవాలి

0

దేశ వ్యాప్తంగా దిశా హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే… ఇలాంటివి రాష్ట్రంలో జరుగకూడనే ఉద్దేశంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలరక్షణ కోసం దిశ 2019 చట్టం తీసుకువచ్చారు… ఈ బిల్లు ఆమోదంకూడా పొందింది… ఈ చట్టం యెక్క ముఖ్యమైన అంశాలు ఇవే

దిశ చట్టం రెండు రకాలు అధికారికంగా (1). ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం 2019 (2). ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019 అంటారు… సింపుల్ గా చెప్పాలంటే దిశ చట్టం అంటారు…
నిర్భయ చట్టం ప్రకారం రేప్ చేసిన వాళ్లకు జైలు శిక్ష లేదా ఉరి శిక్ష విధిస్తారు…

దిశ ట్టం ప్రకారం రేపిస్టులకు ఉరి తప్పనిసరి…. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు నెక్ట్ రెండు నెలల్లో శిక్ష పడాలి దిశ చట్టం ప్రకాం 14 రోజుల్లో దర్యాప్తు వివరణ పూర్తి అవ్వలి 21 రోజుల్లో ఉరి శిక్ష పడాలి….