ఈ జిల్లా విషయంలో సీఎం జగన్ బిగ్ డెసిషన్…

ఈ జిల్లా విషయంలో సీఎం జగన్ బిగ్ డెసిషన్...

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు… సర్కార్ తీసుకుంటున్న చర్యలవల్ల రాష్ట్రంలో కరోనాను కొంతమేరకు అరికట్టారని సాధారణ వ్యక్తులు సైతం చర్చించుకుంటున్నారు…

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదు కాలేదు… అందుకే జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు… శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు… వైజాగ్ లో గతంలో 20 కేసులు మినహా ఆ తర్వాత ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు…

అందుకే జగన్ వైజాగ్ ను కరోనా ఫ్రీ పట్టణంగా ప్రకటించే అవకాశాలు ఉన్నారని చర్చించుకుంటున్నారు… వైజాగ్ లో ఇప్పటికే నలుగురు డిశ్చార్జ్ అయ్యారు..మిగితా వారుకూడా కోలుకుంటున్నారని తెలిపారు..