దీపావళి పండుగ రోజు దీపాలను ఎందుకు వెళిగిస్తారో తెలుసా… ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి…

దీపావళి పండుగ రోజు దీపాలను ఎందుకు వెళిగిస్తారో తెలుసా... ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి...

0

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరు ఆయా సంప్రదాయ దుస్తుల్లో, పద్దతిలో దీపావళి పండుగను జరుపుకుంటారు… ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగకు ఉన్న ప్రత్యేకత వేరు…. కుల మత భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరు దీపావళి పండుగను జరుపుకుంటారు.

బాణ సంచారాలు కాలుస్తూ ఆ రోజంతా సంతోషంగా జీవిస్తారు… ముఖ్యంగా దీపావళి రోజు దీపాలను ఇంటి చూట్టు ఎందుకు వెలిగిస్తారంటే చీకటిని పారద్రోలుతూ తమ ఇంటి చుట్టు వెలుగును నింపాలని లక్ష్మీ దేవిని పూజిస్తారు… అందుకే దీపావళి పండుగని దీపాల పండుగగా పిలుస్తారు…

పురాణాల ప్రకారం లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాలు మధ్య దీపావళిని జరుపుకున్నారని చెబుతోంది…