దీపావళి పండుగను అమావశ్వ రోజు ఎందుకు జరుపుకుంటారో తెలుసా…

దీపావళి పండుగను అమావశ్వ రోజు ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

0

దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు… కులమత భేదాలు లేకుండా అందరు కలసికట్టుగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది దీపావళి పండుగే…

నరకాసురుడనే రాక్షసుడుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలి ఆనందంతో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతుంటారు… ఈ పండుగ సారాశం ఏంటంటే చీకటిన పారద్రోలుతూ… వెలుగుని తెచ్చే పండుగగా జరుపుకుంటారు.

అలాగే విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.. ఇంటిచుట్టు దీపాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండివంటలు చేసుకుంటారు… ఈ పండుగ ప్రతీ సంవత్సరం అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. అందుకే పెద్దలు దీపావళి అమావాస్య అని పేరు పెట్టారు…