రిప్పెడ్ జీన్స్ ఫ్యాంట్లు ఎలా వచ్చాయో తెలుసా – దీని వెనుక స్టోరీ ఇదే

0
యువతే కాదు పెద్దవారు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు… మరీ ముఖ్యంగా  చాలా మంది జీన్స్ వాడుతున్నారు.. అయితే ఇప్పుడు ఇది ఓ ప్యాషన్ అనే చెప్పాలి..యువతీ యువకులు సైతం చిరిగిపోయినట్లు కనిపించే ఈ  రిప్పెడ్  జీన్స్ వేసుకుంటున్నారు.. గతంలో ఇంట్లో పెద్దవారు ఈ చిరిగిన  రిప్పెడ్ జీన్స్ ఏమిటిరా అనేవారు.. కాని ఇప్పుడు వారు కూడా ట్రెండ్ చూసి ఇదే మోడల్ అని అనుకుంటున్నారు.
ఒకరా ఇద్దరూ కోట్లాది మంది ఇదే మోడల్స్ జీన్స్ వాడుతున్నారు, ఇక నార్మల్ జీన్స్ ఒకే కాని ఇలా కోతలు కటింగులు ఎలా వచ్చాయి ఇలా డిజైన్ కట్స్ జీన్స్  రిప్పెడ్  జీన్స్ ను  ముందు ఎవరు కనుగొన్నారు అనేది చూస్తే …లోబ్ స్ట్రాస్ అనే జర్మన్ వ్యాపారవేత్త 1870 లోనే జీన్స్ను మొదటిసారి డిజైన్ చేశారు. ఇలా అక్కడనుంచి పలు డిజైన్ల రూపంలో జీన్స్ మారుతూ వచ్చింది.
ఈ జీన్స్ ప్యాంట్ లను ముందు కార్మికుల కోసం డిజైన్ చేశారు. ఇది ఏకగా నాలుగు సంవత్సరాలు మన్నింది.. దీంతో ఇంకా ఇలాంటివే తయారు చేశారు..  ఇక ఇలా కట్స్ షేడ్స్ రిప్పెడ్  జీన్స్  1970 లో పరిచయం చేశారు.. అంతకుముందు సాధారణ జీన్స్ ఉండేవి రిప్పెడ్  జీన్స్ 1970 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి…మడోన్నా తెలుసుగా ఆమె కూడా ముందు ఇవి వాడారు.. ఇక అక్కడ నుంచి  చాలా మంది ఆనాటి యూత్ వీటిని ఫాలో అయ్యారు.. ఇవి రెండు రకాలుగా కట్ చేస్తారు ఒకటి లేజర్ తో రెండు కార్మికులు కట్ చేస్తారు… ఇది రిప్పెడ్  జీన్స్ స్టోరీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here