కార్తీకదీపం సీరియల్ లో నటించే హిమ – శౌర్యకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Do you know the remuneration of Hima-Shourya who is acting in Karthikadeepam serial?

0

కార్తీకదీపం సీరియల్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇందులో ప్రతీ పాత్ర అందరికి బాగా నచ్చింది. ముఖ్యంగా వంటలక్క ,డాక్టర్ బాబు, హిమ, సౌర్య, సౌందర్య ఇలా ప్రతీ పాత్రకు ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక సీరియల్ లో వంటలక్క డాక్ట‌ర్ బాబు తర్వాత అందరూ హిమ – సౌర్య గురించి మాట్లాడతారు. చిన్న పిల్లలు భలే నటిస్తున్నారు అని అందరూ అంటారు.

ఇప్పుడు జరుగుతున్న కథ ఎంతో ఇంట్రెస్టింగ్ గా నిలిచింది. హిమ, సౌర్య పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ సీరియల్ లో నటిస్తున్న హిమ-శౌర్య ఎంత పారితోషకం తీసుకుంటున్నారో అని అభిమానులు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. దీని గురించి సోష‌ల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. వారి న‌ట‌న‌కు రోజుకు 8 నుంచి 10 వేల రూపాయలను అందుకుంటున్నారట.

అయితే వారి నటన అద్భుతం. వచ్చే రోజుల్లో వీరు మెయిన్ సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించవచ్చు అని. వారికి అంత మంచి పేరు వచ్చింది అని వారి అభిమానులు అంటున్నారు. సాధారణంగా సీరియల్స్ లో పిల్లలకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఉండదు. కాని సీరియల్ కు వీరిద్దరూ మెయిన్ కాబట్టి ఇంత రెమ్యునరేషన్ అని బుల్లితెర వర్గాల టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here