డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడ్డ వైసిపి నాయకుడు

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడ్డ వైసిపి నాయకుడు

0

డ్రంకన్ డ్రైవ్ తనిఖీలో వైసిపికి చెందిన యువ నాయకుడు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ రాడ్ నెంబర్ 10 డైమండ్ హౌస్ వద్ద పోలీసులు శనివారం రాత్రి డ్రంకిన్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. వైసిపి జనరల్ సెక్రటరీ అనే బోర్డు ఉన్న ఫార్చూనర్ కారు ఆపారు.

అందులో కారు నడుపుతున్న వ్యక్తి మద్యం తగినట్లు శ్వాస పరీక్షల ద్వారా తెలింది ఆయనను వైసిపి యువ నాయకుడు ఆంజనేయులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకైన్ద్రవ్ లో 115 కేసులు నమోదు చేశారు. 80 ద్విచక్ర వాహనాలు, 34 కారులు ఓ ఆటో సీజ్ చేశారు.