ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి

ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి

0

గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది… భారీగా పెరిగింది… దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…

అంతర్జాతీయ మార్కెట్ లో బాంగారం ధర పెరుగుదల సహా దేశీ మార్కెల్ లో జెవెల్లరి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం పరుగులు పెట్టింది.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ఏకంగా 970కి పెరుగుదలతో 46900 చేరింది…

22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది… 10 గ్రాముల బంగారం ధర 2020 పెరుగుదలతో ధర 44740 చేరింది.. వెండి ధర 42200