ఈ రెండు రాష్ట్రాలపై స్పాట్ పెట్టిన బీజేపీ

ఈ రెండు రాష్ట్రాలపై స్పాట్ పెట్టిన బీజేపీ

0

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఊపుమీద ఉంది… ఇక ఇదే ఊపుమీద వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికలపై కూడా దృష్టి పెట్టనుందని వార్తలు వస్తున్నాయి… ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసిందని అంటున్నారు…

వచ్చే ఏడాది ఈ రెండురాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు ఈ రెండు రాష్ట్రాలపై తమ వ్యూహాన్ని రచిస్తున్నారు… బెంగాల్ లో ఇప్పటి నుంచే కార్యచరణచేపడుతోంది బీజేపీ… వ్యూహకర్త అమిత్ షా రంగంలోకి దిగారట… మెజార్టీ సీట్లు సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు…

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది…ఆ రాష్ట్రాల పరిస్థితుల అనుగూనంగా చాపకింద నీరులా ప్రచారం చేయడమే ఈ పార్టీ నైజం ఇలా చేయడం వల్లే గత ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 18 ఎంపీ సీట్లను గెలుచుకుంది… అందులో భాగంగానే బీజేపీ అసంతృప్తి నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ చాపకింద నీరులా విస్తరిస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here