ముగ్గురు జవాన్ల ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు..టెంట్లు వేస్తుండగా

Electrical wires that killed three soldiers while putting up tents

0

బిహార్​లోని సుపౌల్ ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. సశస్త్ర సీమాబల్​ 45బీ బెటాలియన్​కు చెందిన జవాన్లు.. టెంట్లు ఏర్పాటు చేస్తుండగా హై వోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఎల్ఎన్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here